danmaku icon

Why Bowlers Use Salaiva in Cricket🏏|Jerser_Aura|

0 View1 day ago

బౌలర్లు Cricket Ball మీద Saliva ఎందుకు ఉపయోగించేవారో మీకు తెలుసా? 😱🏏 Cricket Ball ని ఒక side smooth & shiny గా maintain చేయడం వల్ల ball swing అవ్వడానికి help అయ్యేది. 🔥 కానీ COVID-19 తర్వాత international cricket లో saliva తో ball polish చేయడాన్ని నిషేధించారు. Players ball ని polish చేయడానికి sweat మాత్రం ఉపయోగించవచ్చు. ఈ చిన్న Cricket Fact వెనుక ఉన్న reason ఏంటో ఈ Short లో తెలుసుకోండి! 👀 👇 మీకు ఈ Cricket Fact ముందే తెలుసా? తెలిస్తే YES అని… తెలియకపోతే NO అని comment చేయండి! ఇలాంటి Cricket Facts, Cricket Stories & Jersey Stories కోసం 🏏 JerseyAura ని Subscribe చేయండి! #CricketFacts #TeluguCricket #CricketTelugu #CricketShorts #JerseyAura
warn iconRepost is prohibited without the creator's permission.
creator avatar

Disyorkan untuk anda

  • Semua
  • Anime
1:15